మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 7 – నారాయణీయం సప్తమదశకమ్
సప్తమదశకమ్ (7) – బ్రహ్మణః జన్మ, తపః తథా వైకుణ్ఠదర్శనమ్
ఏవం దేవ చతుర్దశాత్మకజగద్రూపేణ జాతః పున-
స్తస్యోర్ధ్వం ఖలు సత్యలోకనిలయే జాతోఽసి ధాతా స్వయమ్ |
యం శంసన్తి హిరణ్యగర్భమఖిలత్రైలోక్యజీవాత్మకం
యోఽభూత్ స్ఫీతరజోవికారవికసన్నానాసిసృక్షారసః ||7-1 ||
సోఽయం విశ్వవిసర్గదత్తహృదయః సమ్పశ్యమానః స్వయం
బోధం ఖల్వనవాప్య విశ్వవిషయం చిన్తాకులస్తస్థివాన్ |
తావత్త్వం జగతామ్పతే తప తపేత్యేవం హి వైహాయసీం
వాణీమేనమశిశ్రవః శ్రుతిసుఖాం కుర్వంస్తపఃప్రేరణామ్ || 7-2 ||
కోఽసౌ మామవదత్పుమానితి జలాపూర్ణే జగన్మణ్డలే
దిక్షూద్వీక్ష్య కిమప్యనీక్షితవతా వాక్యార్థముత్పశ్యతా |
దివ్యం వర్షసహస్రమాత్తతపసా తేన త్వమారాధిత-
స్తస్మై దర్శితవానసి స్వనిలయం వైకుణ్ఠమేకాద్భుతమ్ || 7-3 ||
మాయా యత్ర కదాపి నో వికురుతే భాతే జగద్భ్యో బహి-
శ్శోకక్రోధవిమోహసాధ్వసముఖా భావాస్తు దూరం గతాః |
సాన్ద్రానన్దఝరీ చ యత్ర పరమజ్యోతిఃప్రకాశాత్మకే
తత్తే ధామ విభావితం విజయతే వైకుణ్ఠరూపం విభో || 7-4 ||
యస్మిన్నామ చతుర్భుజా హరిమణిశ్యామావదాతత్విషో
నానాభూషణరత్నదీపితదిశో రాజద్విమానాలయాః |
భక్తిప్రాప్తతథావిధోన్నతపదా దీవ్యన్తి దివ్యా జనా-
స్తత్తే ధామ నిరస్తసర్వశమలం వైకుణ్ఠరూపం జయేత్ || 7-5 ||
నానాదివ్యవధూజనైరభివృతా విద్యుల్లతాతుల్యయా
విశ్వోన్మాదనహృద్యగాత్రలతయా విద్యోతితాశాన్తరా |
త్వత్పాదాంబుజసౌరభైకకుతుకాల్లక్ష్మీః స్వయం లక్ష్యతే
యస్మిన్ విస్మయనీయదివ్యవిభవం తత్తే పదం దేహి మే ||7-6 ||
తత్రైవం ప్రతిదర్శితే నిజపదే రత్నాసనాధ్యాసితం
భాస్వత్కోటిలసత్కిరీటకటకాద్యాకల్పదీప్రాకృతి |
శ్రీవత్సాఙ్కితమాత్తకౌస్తుభమణిచ్ఛాయారుణం కారణం
విశ్వేషాం తవ రూపమైక్షత విధిస్తత్తే విభో భాతు మే || 7-7 ||
కాలాంభోదకలాయకోమలరుచీచక్రేణ చక్రం దిశా-
మావృణ్వానముదారమన్దహసితస్యన్దప్రసన్నాననమ్ |
రాజత్కంబుగదారిపఙ్కజధరశ్రీమద్భుజామణ్డలం
స్రష్టుస్తుష్టికరం వపుస్తవ విభో మద్రోగముద్వాసయేత్ || 7-8 ||
దృష్ట్వా సంభృతసంభ్రమః కమలభూస్త్వత్పాదపాథోరుహే
హర్షావేశవశంవదో నిపతితః ప్రీత్యా కృతార్థీభవన్ |
జానాస్యేవ మనీషితం మమ విభో జ్ఞానం తదాపాదయ
ద్వైతాద్వైతభవత్స్వరూపపరమిత్యాచష్ట తం త్వాం భజే || 7-9 ||
ఆతామ్రే చరణే వినమ్రమథ తం హస్తేన హస్తే స్పృశన్
బోధస్తే భవితా న సర్గవిధిబిర్బన్ధోఽపి సఞ్జాయతే |
ఇత్యాభాష్య గిరం ప్రతోష్య నితరాం తచ్చిత్తగూఢః స్వయం
సృష్టౌ తం సముదైరయః స భగవన్నుల్లాసయోల్లాఘతామ్ || 7-10 ||
ఇతి సప్తమదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.